యాదాద్రి జిల్లాలో కోతికి అంత్యక్రియలు

యాదాద్రి జిల్లాలో  కోతికి అంత్యక్రియలు

యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండలం మైలారంలో కోతికి అంత్యక్రియలు చేశారు గ్రామస్తులు. వానరాన్ని దైవస్వరూపంగా భావించి అంతిమయాత్ర చేశారు. గ్రామప్రజలంతా అంతిమయాత్రలో పాల్గొని హిందూసాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేశారు. వానరమంటే దైవ స్వరూమని..  అందుకే దహనసంస్కరాలు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

విశేషంగా ఆకట్టుకుంటున్న ఫ్లోటింగ్ బ్రిడ్జి

తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై నిందలు

సోమ, మంగళవారాల్లో భారత్ బంద్

ఆర్టీసీ చార్జీలు రూ. 5 నుంచి 14 వరకు పెరిగే చాన్స్