హైదరాబాద్‌లో రెచ్చిపోయిన దొంగలు

V6 Velugu Posted on Dec 18, 2019

హైదరాబాద్ హయత్ నగర్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలతో ప్రజలను హడలెత్తిస్తున్నారు. గత కొన్నిరోజులు అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా శుభోదయనగర్ కాలనీలో ఓ ఇంట్లో  చోరీకి పాల్పడ్డారు. 15 తులాల వెండి, 8 తులాల బంగారం, లక్షా 50 వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tagged Hyderabad, robbers

Latest Videos

Subscribe Now

More News