రాయల్​ఓక్​లో ఫెస్టివల్​ ఆఫర్లు

రాయల్​ఓక్​లో ఫెస్టివల్​ ఆఫర్లు

హైదరాబాద్, వెలుగు: ఫర్నిచర్ రిటైలర్  రాయల్ ఓక్  తన ​ఫెస్టివల్​ఆఫర్లను ప్రకటించింది. ఫర్నిచర్​తోపాటు హోండెకరేషన్​ వస్తువులపైనా డిస్కౌంట్లు ఉన్నాయని తెలిపింది.  పండుగ సీజన్‌‌‌‌ కలెక్షన్ ను అందుబాటులో ఉంచామని పేర్కొంది. బెడ్ ప్రారంభ ధరలు కేవలం రూ.19 వేల నుంచి మొదలవుతాయి. డైనింగ్ సెట్‌‌‌‌లు రూ.14 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి.  పండుగల సీజన్ గిఫ్టింగ్ కోసం ప్రత్యేకమైన ప్రొడక్టులను సంస్థ అందుబాటులో ఉంచింది.  "గ్రేట్ ఫెస్టివ్ సేల్"లో భాగంగా ఎన్నో ప్రొడక్టులపై  70శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తోంది.