జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు రూ.57 కోట్లు రిలీజ్

జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు రూ.57 కోట్లు రిలీజ్

హైదరాబాద్, వెలుగు : కాంట్రాక్టర్లకు జీహెచ్ఎంసీ సోమవారం రూ.57 కోట్లు రిలీజ్ చేసింది. కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశాలతో ఫైనాన్స్ విభాగం రూ.57కోట్ల పెండింగ్​బిల్లులను రిలీజ్​చేసింది. అయితే మొత్తం పెండింగ్​బిల్లులు రిలీజ్​చేయాలని, అప్పటివరకు పనులు చేయబోమని

కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మూడ్రోజులుగా పనులు బంద్​చేసినందుకే రూ.57కోట్లు రిలీజ్​చేశారని, ఇవి ఏ మాత్రం సరిపోవని చెప్పారు. పెండింగ్​పెట్టిన రూ.1,350 కోట్లు రిలీజ్ చేయాలని డిమాండ్​చేశారు.