రీజెనరేటివ్ బ్రేకింగ్​తో ఇబ్లూ ఫియో

రీజెనరేటివ్ బ్రేకింగ్​తో ఇబ్లూ ఫియో

గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ ఇబ్లూ ఫియో పేరుతో ఎలక్ట్రిక్​ స్కూటర్​ను రూ. 99,999 ( ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్​ చేసింది. ఇందులోని 2.52 కిలోవాట్ అవసర్​ బ్యాటరీ ప్యాక్​ను చార్జ్​ చేస్తే 110 కిలోమీటర్లు వెళ్తుంది. మ్యాగ్జిమమ్​ స్పీడ్​ 60 కిలోమీటర్లు. ఈనెల15న బుకింగ్‌‌‌‌లు ప్రారంభమయ్యాయి. డెలివరీలు ఆగస్టు 23 నుండి ప్రారంభమవుతాయి. గోదావరి ఎబ్లూ ఫీయోలో ఎకానమీ, నార్మల్,  పవర్ మోడ్స్​ ఉంటాయి.  ఇందులో రీజెనరేటివ్ బ్రేకింగ్‌‌‌‌ సిస్టమ్​ కూడా ఉంటుంది.  పూర్తిగా చార్జ్​ చేయడానికి 5 గంటల 25 నిమిషాలు పడుతుంది.