
Gold Price Today: ప్రస్తుతం భారతదేశంలో పండుగల సీజన్ కొనసాగుతోంది. రానున్న దీపావళి, ధనత్రయోదశకి చాలా మంది గోల్డ్ సిల్వర్ కొనటం ఆనవాయితీగా వస్తోంది. దానిని చాలా మంది శుభప్రదంగా భావిస్తుంటారు. ఈ క్రమంలో రేట్లు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. బంగారం కంటే కూడా వెండి వేగంగా పెరిగిపోతోంది. త్వరలోనే కేజీ రేటు రూ.2 లక్షలకు చేరుకోవచ్చనే ఆందోళనలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే ట్రంప్ చేసిన పనులతో ఇన్వెస్టర్లు ఆందోళనలో ఉండగా చైనాపై తాజా100 శాతం పన్ను బెదిరింపులతో రేట్లు మండిపోతున్నాయి విలువైన లోహాలవి.
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే అక్టోబర్ 10తో పోల్చితే 10 గ్రాములకు అక్టోబర్ 11న రూ.550 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.55 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా భగ్గుమంటున్నాయి..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 11న):
హైదరాదాబాదులో రూ.12వేల 426
కరీంనగర్ లో రూ.12వేల 426
ఖమ్మంలో రూ.12వేల 426
నిజామాబాద్ లో రూ.12వేల 426
విజయవాడలో రూ.12వేల 426
కడపలో రూ.12వేల 426
విశాఖలో రూ.12వేల 426
నెల్లూరు రూ.12వేల 426
తిరుపతిలో రూ.12వేల 426
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు అక్టోబర్ 10తో పోల్చితే ఇవాళ అంటే అక్టోబర్ 11న 10 గ్రాములకు రూ.500 పెరుగుదలను చూసింది. దీంతో శనివారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే..
ALSO READ : ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి తగ్గుతున్న పెట్టుబడులు..
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 11న):
హైదరాదాబాదులో రూ.11వేల 390
కరీంనగర్ లో రూ.11వేల 390
ఖమ్మంలో రూ.11వేల 390
నిజామాబాద్ లో రూ.11వేల 390
విజయవాడలో రూ.11వేల 390
కడపలో రూ.11వేల 390
విశాఖలో రూ.11వేల 390
నెల్లూరు రూ.11వేల 390
తిరుపతిలో రూ.11వేల 390
బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారాంతంలో కొనసాగిస్తోంది. అక్టోబర్ 11న కేజీకి వెండి అక్టోబర్ 10తో పోల్చితే రూ.3వేలు పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్షా 87 వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.187 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.