V6 News

Gold Rates: జనవరి 2న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి

Gold Rates: జనవరి 2న  బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి

బంగారం ధరలు 2024 సంవత్సరం అంతా వరుసగా పెరుగుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. కొత్త ఏడాదైనా ధరలు తగ్గుముఖం పడతాయేమోనన్న ఆశ అందరిలో కనిపిస్తోంది. అయితే  బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడే ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. 

కేంద్ర ఆర్థిక శాఖ బంగారం ధరలను కంట్రోల్ చేడానికి కస్టమ్ డ్యూటీ తగ్గించామని ప్రకటించింది. అయినా కూడా అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ధరలు ఇంకా దిగి రాలేదు. గురువారం మార్కెట్లో ధరల వివరాలు కింద ఇవ్వడం జరిగింది.

జనవరి 2న బంగారం, వెండి ధరల వివరాలు:

హైద్రాబాద్:


22 క్యారట్ గోల్డ్10 గ్రాముల ధర రూ.71,800
24 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.78,330
1 కేజీ వెండి ధర: 98,000

ముంబయి:

24 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.78,010
1 కేజీ వెండి ధర: 90,400

ఢిల్లీ:


24 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.78,160
1 కేజీ వెండి ధర: 90,400

చెన్నై:


24 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.78,010
1 కేజీ వెండి ధర: 97,800