Gold Price Today: ఈ ఏడాది ధనత్రయోదశి అక్టోబర్ 18న వచ్చింది. అయితే పండుగకు ముందు దాదాపు రెండు వారాలుగా పెరుగుతూనే ఉన్న బంగారం ధరలు ఇవాళ బ్రేక్ తీసుకున్నాయి. దీంతో గోల్డ్ స్థిరంగా కొనసాగుతోంది. మళ్లీ రేట్లు పెరుగుతాయేమోనని చాలా మంది ముందుగానే ఈ రేట్లకు ఫ్రీబుక్కింగ్స్ చేసుకుంటున్నారు. ఇక మరోపక్క వెండి కూడా చాలా రోజుల తర్వాత తగ్గుముఖం పట్టడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు షాపింగ్ చేయటానికి దీపావళికి ముందే ఆసక్తి చూపుతున్నారు.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు అక్టోబర్ 16న ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయ రేట్లు పరిశీలిద్దాం..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 16న):
హైదరాదాబాదులో రూ.12వేల 944
కరీంనగర్ లో రూ.12వేల 944
ఖమ్మంలో రూ.12వేల 944
నిజామాబాద్ లో రూ.12వేల 944
విజయవాడలో రూ.12వేల 944
కడపలో రూ.12వేల 944
విశాఖలో రూ.12వేల 944
నెల్లూరు రూ.12వేల 944
తిరుపతిలో రూ.12వేల 944
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు అక్టోబర్ 16న స్థిరంగా ఉన్నాయి. దీంతో గురువారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే..
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 16న):
హైదరాదాబాదులో రూ.11వేల 865
కరీంనగర్ లో రూ.11వేల 865
ఖమ్మంలో రూ.11వేల 865
నిజామాబాద్ లో రూ.11వేల 865
విజయవాడలో రూ.11వేల 865
కడపలో రూ.11వేల 865
విశాఖలో రూ.11వేల 865
నెల్లూరు రూ.11వేల 865
తిరుపతిలో రూ.11వేల 865
ఇక చాలా కాలం తర్వాత వెండి రేట్లు కూడా నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో అక్టోబర్ 16న కేజీకి వెండి రూ.వెయ్యి తగ్గటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.2లక్ష 06వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.206 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.
►ALSO READ | ఈ దీపావళికి మారిన ట్రెండ్.. గోల్డ్ బదులు బిట్‌కాయిన్స్ గిఫ్ట్ ఇచ్చుకుంటున్నరు..!
