గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. కానీ ఈరోజు (5 అక్టోబర్) బంగారం, వెండి హెచ్చుతగ్గులకు ధరలకు విరామం లభించింది. దింతో ఈ వారంలో మొదటి రోజు బంగారం, వెండి ధరలలో ఎటువంటి మార్పు లేదు. అలాగే బంగారం, వెండి ధరలలో ఎటువంటి పెరుగుదల లేనందున కొనేందుకు మంచి అవకాశం. ఈరోజు 24-క్యారెట్ల బంగారం ధర రూ.1,49,180గా ఉండగా.... వెండి ధర కూడా స్థిరంగా 1 గ్రాముకి రూ. 235గా ఉంది. మీరు ఈరోజు బంగారం, వెండి కొనాలనుకుంటే 24, 22, 18 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.....
ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,180, 22 క్యారెట్ల ధర రూ. 1,36,750, 18 క్యారెట్ల ధర రూ.1,11,890. ఇక 1 గ్రాము వెండి ధర రూ. 235 ఉండగా... 1 కిలో వెండి ధర రూ. 2,35,000 వద్ద ఉంది.
హైదరాబాద్ , వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,180, 22 క్యారెట్ల ధర రూ. 1,36,750, 18 క్యారెట్ల ధర రూ.1,11,890.
విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,180, 22 క్యారెట్ల ధర రూ. 1,36,750, 18 క్యారెట్ల ధర రూ.1,11,890.
