Gold Rate: బంగారం షాపింగ్ చేసేవారికి శుభవార్త.. బుధవారం ఏపీ తెలంగాణలో తగ్గిన రేట్లివే..

Gold Rate: బంగారం షాపింగ్ చేసేవారికి శుభవార్త.. బుధవారం ఏపీ తెలంగాణలో తగ్గిన రేట్లివే..

Gold Price Today: ఈ వారం ప్రారంభం నుంచి భారీగా పెరుగుతున్న పసిడి ధరలు  బ్రేక్ తీసుకున్నాయి. నేడు బంగారం రేట్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు దసరా సమయంలో షాపింగ్ చేయటంపై తిరిగి దృష్టి పెట్టాలని చూస్తున్నారు. కొనుగోలు చేయటానికి ముందుగా వివిధ ప్రాంతాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను ముందుగా పరిశీలించటం ముఖ్యం.. రేట్లు స్వల్పంగా తగ్గినప్పటికీ ఇంకా అధిక స్థాయిల్లోనే కొనసాగుతున్నాయి. 

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 23తో పోల్చితే 10 గ్రాములకు సెప్టెంబర్ 24న రూ.320 తగ్గింది. అంటే గ్రాముకు రేటు రూ.32 తగ్గుదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 24న):

  • హైదరాదాబాదులో రూ.11వేల 537
  • కరీంనగర్ లో రూ.11వేల 537
  • ఖమ్మంలో రూ.11వేల 537
  • నిజామాబాద్ లో రూ.11వేల 537
  • విజయవాడలో రూ.11వేల 537
  • కడపలో రూ.11వేల 537
  • విశాఖలో రూ.11వేల 537
  • నెల్లూరు రూ.11వేల 537
  • తిరుపతిలో రూ.11వేల 537

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 23తో పోల్చితే ఇవాళ అంటే సెప్టెంబర్ 24న 10 గ్రాములకు రూ.300 తగ్గుదలను చూసింది. దీంతో బుధవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

ALSO READ : కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిన గోల్డ్ రేట్.. 

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 24న):

  • హైదరాదాబాదులో రూ.10వేల 575
  • కరీంనగర్ లో రూ.10వేల 575
  • ఖమ్మంలో రూ.10వేల 575
  • నిజామాబాద్ లో రూ.10వేల 575
  • విజయవాడలో రూ.10వేల 575
  • కడపలో రూ.10వేల 575
  • విశాఖలో రూ.10వేల 575
  • నెల్లూరు రూ.10వేల 575
  • తిరుపతిలో రూ.10వేల 575

బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారాంతంలో కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 24న కేజీకి వెండి సెప్టెంబర్ 23తో పోల్చితే ఎలాంటి మార్పు లేకుండా తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 50వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము వెండి రేటు రూ.150 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.