 
                                    Gold Price Today: పండుగల సీజన్ తర్వాత దేశవ్యాప్తంగా బంగారం, వెండికి డిమాండ్ క్రమంగా తగ్గుతోంది. ఈ క్రమంలో బంగారం రేట్లు ఒకరోజు తగ్గుతూ మరో రోజు పెరుగుతూ కొనుగోలుదారుల ఊహలకు అందకుండా కొనసాగుతున్నాయి.
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే అక్టోబర్ 30తో పోల్చితే 10 గ్రాములకు అక్టోబర్ 31న రూ.1200 పెరుగుదలను నమోదు చేసింది. అంటే గ్రాముకు రేటు రూ.120 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 31న):
హైదరాదాబాదులో రూ.12వేల 268
కరీంనగర్ లో రూ.12వేల 268
ఖమ్మంలో రూ.12వేల 268
నిజామాబాద్ లో రూ.12వేల 268
విజయవాడలో రూ.12వేల 268
కడపలో రూ.12వేల 268
విశాఖలో రూ.12వేల 268
నెల్లూరు రూ.12వేల 268
తిరుపతిలో రూ.12వేల 268
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు అక్టోబర్ 30తో పోల్చితే ఇవాళ అంటే అక్టోబర్ 31న 10 గ్రాములకు రూ.1100 పెరుగుదలను చూసింది. దీంతో శుక్రవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే..
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 31న):
హైదరాదాబాదులో రూ.11వేల 245
కరీంనగర్ లో రూ.11వేల 245
ఖమ్మంలో రూ.11వేల 245
నిజామాబాద్ లో రూ.11వేల 245
విజయవాడలో రూ.11వేల 245
కడపలో రూ.11వేల 245
విశాఖలో రూ.11వేల 245
నెల్లూరు రూ.11వేల 245
తిరుపతిలో రూ.11వేల 245
బంగారం రేట్లు పెరుగుతుంటే మరోపక్క వెండి స్థిరంగా కొనసాగుతోంది. దీంతో అక్టోబర్ 31న వెండి రేటు కేజీకి తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన కేజీకి రూ.లక్ష 65వేలుగా ఉంది. అంటే గ్రాము వెండి రేటు రూ.165 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.

 
         
                     
                     
                    