మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ శ్రీజగదాంబిక మహంకాళి(ఎల్లమ్మ తల్లి) ఆలయ హుండీని మంగళవారం లెక్కించారు. రూ.3,70,152 ఆదాయం వచ్చినట్లు ఈవో వసంత తెలిపారు. లెక్కింపులో దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.