Gold Rate: శుక్రవారం తగ్గిన బంగారం.. పెరిగిన వెండి రేట్లు: హైదరాబాద్ తాజా రేట్లివే..

Gold Rate: శుక్రవారం తగ్గిన బంగారం.. పెరిగిన వెండి రేట్లు: హైదరాబాద్ తాజా రేట్లివే..

Gold Price Today: అనూహ్యంగా గురువారం రోజున పెరిగిన బంగారం రేట్లు శుక్రవారం తిరిగి నేలచూపులు చూస్తోంది. దీంతో బంగారం రేట్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ అంశాలు ప్రధానంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెరిగిన ఆందోళనలే నిన్నటి రేట్ల పెంపుకు ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు. అయితే నేడు రేట్లు తగ్గటంపై సంతోషంగా ఉన్న తెలుగు ప్రజలు తమ షాపింగ్ చేయటానికి ముందు తమ ప్రాంతాల్లోని రిటైల్ ధరలను ఖచ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది. 

ALSO READ : డ్రీమ్-11 కంపెనీ క్లోజ్ చేస్తున్నారా..?

24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ఆగస్టు 21 గురువారంతో పోల్చితే ఇవాళ(ఆగస్టు 22న) స్వల్పంగా రూ.220 తగ్గింది. దీంతో గ్రాముకు రేటు రూ.22 తగ్గిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో తాజా రేట్లను పరిశీలిస్తే.. 

24 క్యారెట్ల బంగారం రేటు(గ్రాముకు): 

  • హైదరాదాబాదులో రూ.10వేల 053
  • కరీంనగర్ లో రూ.10వేల 053
  • ఖమ్మంలో రూ.10వేల 053
  • నిజామాబాద్ లో రూ.10వేల 053
  • విజయవాడలో రూ.10వేల 053
  • కడపలో రూ.10వేల 053
  • విశాఖలో రూ.10వేల 053
  • నెల్లూరు రూ.10వేల 053
  • తిరుపతిలో రూ.10వేల 053

ఇక 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ఆగస్టు 21 గురువారంతో పోల్చితే ఇవాళ(ఆగస్టు 22న) స్వల్పంగా రూ.150 తగ్గింది. దీంతో గ్రాముకు రేటు రూ.15 తగ్గిన తర్వాత ఏపీ తెలంగాణలోని ప్రధాన నగరాల్లో తాజా రేట్లను గమనిస్తే..

22 క్యారెట్ల బంగారం రేటు(గ్రాముకు): 

  • హైదరాదాబాదులో రూ.9వేల 215
  • కరీంనగర్ లో రూ.9వేల 215
  • ఖమ్మంలో రూ.9వేల 215
  • నిజామాబాద్ లో రూ.9వేల 215
  • విజయవాడలో రూ.9వేల 215
  • కడపలో రూ.9వేల 215
  • విశాఖలో రూ.9వేల 215
  • నెల్లూరు రూ.9వేల 215
  • తిరుపతిలో రూ.9వేల 215

బంగారం రేట్లు స్వల్ప తగ్గుముఖం పట్టగా.. మరోపక్క వెండి కూడా ర్యాలీని కొనసాగిస్తోంది. ఆగస్టు 22న కేజీకి వెండి రూ.2వేలు పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 28వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.128 వద్ద కొనసాగుతోంది.