గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ (జీఎంసీ), వనపర్తి టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 160.
ఎలిజిబిలిటీ: ఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్/ డీఎన్ఎన్టీ ఎండీఎస్ పూర్తిచేసి ఉండాలి.
వాక్ ఇంటర్వ్యూ: ఆగస్టు 12.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ drdo.gov.in ను సందర్శించండి
