మిడ్డే మీల్స్ కు రూ.97 కోట్లు రిలీజ్

మిడ్డే మీల్స్ కు రూ.97 కోట్లు రిలీజ్

హైదరాబాద్, వెలుగు: మిడ్డే మీల్స్ కు సంబంధించి కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసింది. రెండు విడతల్లో  రూ.97 కోట్లు విడుదల చేసింది. 

ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు రూ.70 కోట్లు.. 9,10వ తరగతులకు సంబంధించి రూ.27 కోట్లు ఇచ్చింది.