ధనిక రాష్ట్రాన్ని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్పుల కుప్ప చేసింది : ఆది శ్రీనివాస్

ధనిక రాష్ట్రాన్ని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్పుల కుప్ప చేసింది : ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు :  ధనిక రాష్ర్టంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్​ఎస్​ ప్రభుత్వానికే దక్కుతుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.  శుక్రవారం పట్టణంలోని బద్ది పోచమ్మ వీధి, ముదిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంఘ సభ్యులు ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను శాలువాతో సత్కరించారు.  బీఆర్ఎస్ ముదిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు మొన్నటి ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. 

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వంలో ముదిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ప్రత్యేక కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశామన్నారు. 16 కులాలకు కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయడం కేవలం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు డబ్బులతో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు.   పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్​ గౌడ్​, వైఎస్​ చైర్మన్​ బింగి మహేశ్, కొమురయ్య, చిలుక రమేశ్,  కనికరపు రాకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పుల్కం రాజు, ​. పుల్కం రాజు, అన్నారం శ్రీనివాస్​, నామల లక్ష్మీ రాజం తదితరులు పాల్గొన్నారు.