కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాలు

కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాలు

కరీంనగర్ సిటీ, వెలుగు:  కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని దుర్షేడులో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో జరిగిన రేణుకా ఎల్లమ్మ అమ్మవారి బోనాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో గౌడ కులస్తులు బోనాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించారు. 

ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దయతో వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సంతోషంగా ఉండాలన్నారు.