స్టూడెంట్స్ కు వింత పనిష్ మెంట్ ఇచ్చిన ప్రొఫెసర్

స్టూడెంట్స్ కు వింత పనిష్ మెంట్ ఇచ్చిన ప్రొఫెసర్

విద్యార్థులు తప్పు చేస్తే కాలేజీల్లో లెక్చరర్లు ప్రొఫెసర్లు ఏం శిక్ష వేస్తారు. ప్రాజెక్టులు, అసైన్ మెంట్లు ఇన్ టైమ్ లో పూర్తి చేయకపోతే అందుకు తగ్గట్లు పనిష్ మెంట్ ఉంటుంది. కానీ సూరత్ లోని గుజరాత్ యూనివర్శిటీలో మాత్రం ప్రొఫెసర్లు వెరైటీ శిక్షలు వేస్తున్నారు. గుజరాత్ వర్శిటీలో చాలా భూమి ఉన్నా తగినన్ని చెట్లు లేవు. దీంతో ఆర్కిటెక్చర్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఓ ప్రొఫెసర్ కు మంచి ఆలోచన వచ్చింది. పనిష్ మెంట్ లో భాగంగా మొక్కలు నాటాలని ఆదేశించారు. దీంతో విద్యార్థులు క్యాంపస్ ఆవరణలో మొక్కలు నాటుతున్నారు. దీంతో పర్యావరణానికి మేలు జరుగుతుందంటున్నారు స్టూడెంట్స్.

Gujarat's university asks students to plant trees as punishment