
అల్లు శిరీష్ (Allu Sirish) హీరోగా శామ్ ఆంటోన్ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించిన చిత్రం ‘బడ్డీ’(Buddy). గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్స్. శుక్రవారం (ఆగస్ట్ 2న) సినిమా థియేటర్లలలో రిలీజ్ అయింది. యాక్షన్, కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ‘బడ్డీ’ ఎలా ఉందో సోషల్ మీడియా టాక్తో తెల్సుకుందాం.
అయితే, ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ షోస్ పలు సిటీస్ లో ప్రదర్శిండంతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు.
హీరో ఆర్య నటించిన టెడ్డీ సినిమా చూడని వాళ్లకు ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. నేను ఆ సినిమా చూడలేదు. కానీ తెలుగు టెడ్డీ చూశాను. చాలా బాగుంది. సెకండాఫ్‌లో తెలుగు నేటివిటికి తగినట్టు కమర్షియల్ బ్లాక్స్ రాసుకొన్నారు. అవి చాలా బాగా వర్కవుట్ అయ్యాయి. కిడ్స్ పక్కా ఎంజాయ్ చేస్తారు. హిప్ హాప్ బిజేమ్ బాగుంది. శిరీష్‌కు మరో డిఫరెంట్ మూవీ అవుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
#Buddy
— ST (@Iconic_Powerism) August 2, 2024
Arya Teddy Movie Chudani Valaki Nachuthadi
Nenu aithe chudaledu i felt it was good
Second half Telugu Negativity ki thagatu kuni commercial blocks rasukunaru that worked well
Kids paka enjoy chestharu
Hiphop tamizha BGM bagundi
SIRISH WITH ANOTHER DIFFERENT ATTEMPT pic.twitter.com/DGPFo9elue
బడ్డీ మూవీ రియల్లీ ఒక యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ సినిమా టికెట్స్ వెంటనే బుక్ చేసుకొని మీ దగ్గర్లో ఉన్న థియేటర్‌లో చూడండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇదని మరో నెటిజన్ పోస్ట్ చేశాడు.
#Buddy a unique action entertainer. book your ticket ?️ now & go theatre with your family and friends
— #Diku_Bag (@BagDiku) August 2, 2024
Here is the trailer?https://t.co/BLrbs0ao2Y…
Releasing today all the best to the entire team #AlluSirish #DoubleiSmart #MrBachchan #SaripodhaaSanivaaram #Tollywood #TFI pic.twitter.com/qNMlcVO8M4
సినిమా రిలీజ్‌కు ముందు ఏఎంబీలో(AMB) బడ్డీ ప్రీమియర్స్ ప్రదర్శించారు. టెడ్డీ చిత్రం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే కామెడీ సినిమా. డైలాగ్స్ బాగున్నాయి. ఈ సినిమాను థియేటర్లో ఒకసారి చూడొచ్చు. ఈ సినిమా మాత్రం రీమేక్ అస్సలు కాదంటూ వెల్లడించాడు.
#Buddy Premiers @ AMB Cinemas ❤️
— SPYY ? (@spyy333) July 25, 2024
Teddy Comedy And Dialogues Kosam Okasari Choodadchu ?
By The Way Idhi Remake Cinema kaadu ?↕️ pic.twitter.com/RlQ3rOWzf3
‘బడ్డీ’ మీ అందరినీ బాగా ఎంటర్‌టైన్ చేస్తుందని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అల్లు శిరీష్ కెరీర్ లో ఒక బ్లాక్ బాస్టర్ హిట్ పడ్డట్టే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సినిమా సింగిల్ స్క్రీన్ 99, మల్టీప్లెక్స్ 125 రూపాయల వరకు టికెట్ రేట్స్ తగ్గించబడటం విశేషం.