
హీరో మోటోకార్ప్ కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210ని తీసుకొచ్చింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ.1,72,900. ఇందులోని 210 సీసీ సింగిల్ -సిలిండర్ లిక్విడ్- కూల్డ్ ఇంజన్ 25.15 బీహెచ్పీ గరిష్ట శక్తిని, 20.4 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ డ్యూటీ కోసం ఇంజిన్ ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అమర్చారు.
బ్లూటూత్ కనెక్టివిటీ, ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ టర్న్- బై -టర్న్ నావిగేషన్ టెక్, పూర్తి డిజిటల్ కలర్ ఎల్సీడీ డిస్‌ప్లే వంటి ప్రత్యేకతలు కరిజ్మా సొంతం.