తన ఎలక్ట్రిక్ స్కూటర్ విదా వీ1కు కొనసాగింపుగా హీరో మోటో కార్పొరేషన్ విదా వీ1 ప్లస్‌ను రూ.1.15 లక్షల (ఎక్స్‌షోరూం) ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులోని 3.44 కిలోవాట్ హవర్ బ్యాటరీని చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు వెళ్తుంది.
టాప్ స్పీడ్ 80 కిలోమీటర్లు కాగా, 0-–40 కిలోమీటర్ల వేగాన్ని 3.4 సెకన్లలోనే అందుకుంటుంది.
