జూబ్లీహిల్స్లోని పబ్బులకు హైకోర్టు నోటీసులు

జూబ్లీహిల్స్లోని పబ్బులకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ రెసిడెన్షియల్ ఏరియాల్లో ఉన్న 10 పబ్బులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇళ్ల మధ్య ఉన్న పబ్బుల కారణంగా అసౌకర్యానికి గురవుతున్నామంటూ జూబ్లీహిల్స్ రెసిడెన్షియల్ అసోసియేషన్స్ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. 

For more news

తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు

భారత పౌరసత్వం కోసం అమెరికన్లు, చైనీయుల అప్లికేషన్లు

ఇజ్రాయెల్లో తొలి ఒమిక్రాన్ మరణం