హెచ్​ఐఎల్​ చేతికి క్రెస్టియా పాలిటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హెచ్​ఐఎల్​ చేతికి క్రెస్టియా పాలిటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: పైపులు,  ఫిట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల బ్రాండ్ అయిన క్రెస్టియా పాలిటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, దాని పూర్తి యాజమాన్యంలోని నాలుగు అనుబంధ సంస్థలను  రూ.265 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్టు హెచ్​ఐఎల్​ ప్రకటించింది. సీకే  గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హెచ్​ఐఎల్ భాగం.  క్రెస్టియా పాలిటెక్  దాని అనుబంధ సంస్థలు పైపులు, ఫిట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు,  వాటర్ ట్యాంక్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాపారంలో ఉన్నాయి.  

టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్, రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్,  సోనిప్లాస్ట్ పేరుతో ఇవి ప్రొడక్టులను అమ్ముతాయి. 2026 నాటికి ఈ కేటగిరీని ఐదు రెట్లు విస్తరిస్తామని హెచ్​ఐఎల్​ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ అవంతి బిర్లా అన్నారు. క్రెస్టియా పాలిటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దక్కించుకోవడం వల్ల అధిక-సాంద్రత కలిగిన పాలిథిలిన్, మీడియం డెన్సిటీ పాలిథిలిన్  కలిగిన  వాటర్ ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వంటి పెద్ద విభాగాల్లోకి ప్రవేశించడానికి వీలవుతుందని హెచ్​ఐఎల్​ మేనేజింగ్ డైరెక్టర్ అక్షత్ సేథ్ అన్నారు. ----