పిట్లం/బీర్కుర్/బాన్సువాడ, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని 8 మండలాల్లోని 168 పంచాయతీల్లో మూడో విడతలో బుధవారం ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 26 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 142 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించారు. అనంతరం కౌంటింగ్ చేపట్టి విజేతలను ప్రకటించారు.
బాన్సువాడ మండలం...
బోర్లం క్యాంపు తండా : కుంటోళ్ల నరసవ్వ, చిన్న రాంపూర్ : కురుమ మల్లుగొండ, ఇబ్రహీంపేట తండా : సేనావత్ స్వరూప, జక్కల్‌దాని తండా : కట్రోత్ అను, కొయ్యగుట్ట తండా : గుగులోత్ శీను, పోచారం : కె.రమేశ్, పులిగుండుతండా : ఎల్. రామారావు, పులికుచ్చ తండా : ధరవత్ అనిత, రాంపూర్ తండా : కేతావత్ ఫకీరా, సోమ్లానాయక్ తండా : మేరి ధరావత్, కొల్లూర్ : నాందేవ్, కాదల్పూర్ : శీతల్, కొత్తబాధి- : సాయాగౌడ్, సోమేశ్వర్ : వీరేశం, దేశాయిపేట : భూవనేకర్ జ్యోతి, తిరుమలాపూర్ : గొల్ల లక్ష్మి, బుడిమి : కమ్రుద్దీన్, తాడ్కోల్ : అందే రమేశ్ గెలుపొందారు.
నస్రుల్లాబాద్ మండలం..
అంకోల్ : చుంచు జమన, అంకోల్ క్యాంపు : బాడీగ అనిత, బస్వాయిపల్లి : షేక్‌ఖాజా, బొమ్మదేవునిపల్లి : సాయిలు, దుర్కి : ఉమా, ఫకీరానాయక్తండా : కడవత్ లలిత, హాజిపూర్ : సలావత్ పెరుమల్, కాంశెట్టిపల్లి : సాయాగౌడ్, లింగంపల్లి తండా : శ్యామ్, మైలారం : బాలహరిచంద్రా రెడ్డి, మిర్జాపూర్ : కృష్ణ , నాచుపల్లి : ఎడ్ల లలిత, నస్రుల్లాబాద్ : దుంగవత్ : లక్ష్మి, నెమ్లి : రాంగోపాల్‌రెడ్డి, సంగం : మాలోవత్ ఉమారాణి గెలుపొందారు.
బీర్కుర్ మండలం...
అన్నారం : గైని కవిత, బైరాపూర్ : సుధారాణి, చిచెల్లి : శ్రీనివాస్, దామరంచ : బోయిని శంకర్, మల్లాపూర్ : ఒట్లం రమేశ్, రైతునగర్ : నాగరాజకుమారి, సంబాపూర్ : రాంచందర్, తిమ్మాపూర్ అప్పారావు, వీరాపూర్ : కుర్మ సునీత, బరంఎడ్గి : అనిల్‌కుమార్ విజేతలుగా నిలిచారు.
పెద్దకొడప్గల్ మండలం..
అంజని- : బీరధర్ సాయాగౌడ్, బాబుల్గామ్ : రవికుమార్, బేగంపూర్ : పెద్దోల్ల సునీత, బూరుగుపల్లి : మారుతిరావు, చావని తండా : సునీత, చిన్నదేవిసింగ్ తండా : బదావత్ హీరాసింగ్, జగన్నాథ్‌పల్లి : జి.వెంకటి, కాసులాబాద్ : చేతన్యాదవ్, కాటేపల్లి : మహాదేవి, కాటేలపల్లి తండా : గోతి రవీందర్, కుబేనాయక్తండా : గాయత్రి, లింగంపల్లి- : మచేవార్ భాస్కర్, పెద్దదేవిసింగ్ తండా : బామని లలితాబాయి, పెద్దకొడప్గల్ : విజయలక్ష్మి, పోచారం : బాలాజీ పటేల్, పోచారం తండా : కొలా సీతాబాయి, సమందర్ తండా : దేదసూత్ హరిక, శివాపూర్ : అమనరే ఉత్తమ్‌రావు, తడ్కపల్లి : చిన్న - మైత్రి వినోద్, తలాబ్ తండా : జాదవ్ సుమిత్ర, టీకారం తండా : బామన్ రాజేందర్, విట్టల్వాడి : పవర్ బూరిబాయి, వడ్లం : మంతోళ్ల శ్రీదేవి గెలుపొందారు.
జుక్కల్ మండలం..
చండేడామ్ : లక్ష్మణ్ బన్డేవాల్, కత్తల్వాడి : గోపాల్‌రావు, లాడేగామ్ : రాజశేఖర్
బిచ్కుండ మండలం..
గుండెకల్లూర్ : నవితాయి, మానేపూర్ : బలరాం, సిరిసముండర్ : వినోద్, ఎల్లారం : శేషాబాయి, శాంతపూర్ : సంద్య , బండా రెంజల్ : గొల్లకవిత, పెద్దదడిగి : గంగామణి, చిన్న దడిగి : నరహరి శోభ, చిన్న దేవాడ : సంతోష్, పత్లాపూర్ : పద్మిని, గుండెనెమిలి : కె.మోహన్‌రెడ్డి, హస్గుల్ : ఇక్బాబ్ ఉన్నిసాబేగం, ఖద్గాం : రాధకబాయి, మాన్వపూర్ : కూసంగి బల్రాం, మెక్క : సయ్యద్ నవాజ్, మిషన్ కల్లాలి : మాలిపటేల్ అశోక్, పుల్కల్ : సంతోష్ పటేల్, రాజాపూర్ : గైని సాయిలు, షేట్లూర్ : విఠల్‌రావు, సిరిసముందర్ : బార్ వినోద్, పెద్ద తక్కడపల్లి : మేకల లక్ష్మి, వాజీద్నగర్ : గోపాల్‌రెడ్డి, ఎల్లారం : రాథోడ్ శేషాబాయి విజయాన్ని దక్కించుకున్నారు.
డొంగ్లి మండలం..
డొంగ్లి : రేఖ, దోతి : తోపారి సంగ్రామ్, ఎన్ బూర : షేక్ యూనిష్, హసన్ టాక్లి : నక్కవార్ దత్తు, కుర్ల- : దాట్టే శోభ, లింబూర్ : ఎస్.సుజాత, మదన్ హిప్పర్గా : బచావార్ లక్ష్మణ్, మల్లాపూర్ : అమృత్వర్ శ్రీకాంత్, మారేపల్లి : గైక్వాడ్ శ్రీధర్, మోఘ : హల్లె బస్వంత్, సిర్పూర్ : గజానన్ పటేల్, పెద్ద టాక్లి : అంజన్బాయి గెలుపొందారు.
మద్నూర్ మండలం..
సోమూర్ : హన్మంత్ వార్ సంగ్రాం, మద్నూర్ : ఉషా సంతోష్ సర్పంచ్‌లుగా గెలుపొందారు.
