రాష్ట్రంలో మంత్రుల సంతోషం.. కారణం ఏంటి.?

 రాష్ట్రంలో మంత్రుల సంతోషం.. కారణం ఏంటి.?

క్రీడాకారుడు మెడల్స్ సాధిస్తే చాలా సంతోషిస్తాడు. స్టూడెంట్ ఐతే మంచి మార్కులు వస్తే సంబరపడుతాడు. ఓ రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే ఐతే చాలా సంతోషిస్తాడు. ఎమ్మెల్యేకి మంత్రి పదవి వస్తే ఆయన ఆనందానికి అవధులు ఉండవు. కానీ రాష్ట్రంలో ఓ మంత్రి మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారట. ఆయనే కాదు తోటి మంత్రులు కూడా సంతోషంగానే ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ మంత్రుల సంతోషానికి కారణం ఏంటి..?