హోండా జీరో సిరీస్‌లో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని వచ్చే ఏడాది ఇండియాలో లాంచ్ చేయనుంది. విదేశాల్లో తయారైన కారును దిగుమతి చేసుకొని, ఇక్కడ అమ్ముతుంది. అమెరికాలో జరిగిన సీఈఎస్ 2025 ఈవెంట్‌లో ఈ కారు ప్రోటోటైప్‌ను ఇప్పటికే ప్రదర్శించింది.
మొదట అమెరికాలో లాంచ్ చేస్తామని, ఆ తర్వాత ఇతర దేశాల్లో విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది. ఈ కారులో 80–100కిలోవాట్‌అవర్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫుల్ ఛార్జింగ్‌పై 500కిమీ ప్రయాణించగలదని హోండా తెలిపింది.
