వికలాంగుల కోసం హోండా బండి

వికలాంగుల కోసం హోండా బండి

వికలాంగుల కోసం హోండా ఓ పర్సనల్ మొబిలిటీ వెహికల్‌‌‌‌ను డెవలప్ చేసింది. జపాన్‌‌‌‌ ఆటో షోలో దీనిని ప్రదర్శించింది. బాడీ వెయిట్‌‌‌‌తో ఈ బండిని నడపొచ్చు. యూజర్‌‌‌‌‌‌‌‌ను బట్టి ఎత్తును మార్చుకోవచ్చు. 

వ్యక్తి కూర్చునేటప్పుడు ఈ బండి ఎత్తు తక్కువగా ఉంటుంది. నడిచేటప్పుడు దీని ఎత్తు పెరుగుతుంది. ఈ బండిని యూని వన్‌‌‌‌గా పిలుస్తుండగా, ఇందులో పోస్టర్ సెన్సర్‌‌‌‌‌‌‌‌ను అమర్చారు.