స్విమ్​ ప్రూఫ్​తో హానర్​ వాచ్​

స్విమ్​ ప్రూఫ్​తో హానర్​ వాచ్​

చాయిస్​  స్మార్ట్​వాచ్​ను హానర్ ​లాంచ్​ చేసింది. దీని అమ్మ కాలు ఆదివారం నుంచి ప్రారంభ మవుతాయి. దీని ధర రూ.6,499  కాగా, డిస్కౌంట్​తో రూ.ఆరు వేలకే అమ్ముతారు. చాయిస్​ వాచ్​లో 1.95 ఇంచుల అమోలెడ్​ డిస్​ప్లే, జీఎన్​ఎస్​ఎస్​, వన్​ క్లిక్​ ఎస్​ఓఎస్​ బ్లూటూత్​ కాలింగ్​, 12 రోజుల బ్యాటరీ లైఫ్​, స్విమ్​ప్రూఫ్  ​దీని ప్రత్యేక తలు. హానర్​ హెల్త్​ యాప్​తో ఈ వాచ్​ను ఫోన్​కు కనెక్ట్​ చేసుకోవచ్చు.