
అదిరిన హార్స్ రైడింగ్
శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో42వ ఆలిండియా ఈక్వెస్ట్రియన్ చాంపియన్‌షిప్, మౌంటెడ్ పోలీస్ డ్యూటీ మీట్ 2023–-24 ఉత్సాహంగా సాగింది. ఈ మీట్ మంగళవారం ప్రారంభం కాగా.. షో జంప్, టెంట్ పెగ్గింగ్ వంటి గుర్రపు స్వారీ ఆకట్టుకుంది.