పోలీస్ కొత్త బాస్ ఎవరు.. హాట్ డిబేట్

పోలీస్ కొత్త బాస్ ఎవరు.. హాట్ డిబేట్

రాష్ట్ర పోలీస్ శాఖలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తమకు రాబోయే కొత్త బాస్ ఎవరనేది దాని గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. సీనియార్టీతో పాటు.. సర్కారు ఐడియాలజీ కాలిక్యులేషన్స్ తో.. ఎవరికి పదవి వస్తుందోననే చర్చ జరుగుతోంది. పాత సెంటిమెంట్ నే ఫాలో అవుతారా..? కొత్త సంప్రదాయానికి తెరతీస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.