అధర్ సిన్హాకు రిటైర్మెంట్ తర్వాత పోస్టింగ్ వెనుక సీక్రెట్ ఏంటీ?

అధర్ సిన్హాకు రిటైర్మెంట్ తర్వాత పోస్టింగ్ వెనుక సీక్రెట్ ఏంటీ?

ప్రభుత్వంలో కీలక శాఖల్లో పోస్టింగులు కావాలంటే పెద్దల ఆశీస్సులు ఉండాలి. లేకపోతే వారికి సన్నిహితులైనా అయ్యుండాలి. ఇక రిటైర్మెంట్ అయ్యాక మళ్లీ పోస్టింగ్ రావాలంటే సీఎంకు దగ్గరి వాళ్లు, నచ్చినవాళ్లు అయితే గానీ సాధ్యం కాదనేది బహిరంగ రహస్యం. ఎవరికీ సన్నిహితుడు కాని ఓ అధికారికి ఇప్పుడు పదవి ఎక్స్ టెండ్ కావడం అధికార వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.