ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో పనిచేసే ల్యాప్‌టాప్‌లు హెచ్‌పీ ఎలైట్‌బుక్ అల్ట్రా, హెచ్‌పీ ఓమ్నిబుక్ ఎక్స్‌ను హెచ్‌పీ ఇండియాలో లాంచ్ చేసింది. ఎలైట్‌బుక్ ఏఐని కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు, డిపార్ట్‌మెంట్ల కోసం తీసుకొచ్చింది.
ఓమ్నిబుక్ ఎక్స్‌ను రిటైల్ కస్టమర్లకు కోసం తెచ్చింది. హెచ్‌పీ ఎలైట్‌బుక్ ధర రూ.1,70,000. ఓమ్నిబుక్ ఎక్స్ ధర రూ.1,40,000.
