మిస్​ వరల్డ్​ పోటీలు: కలర్ ఫుల్​గా చార్ సౌ నగరి

మిస్​ వరల్డ్​ పోటీలు: కలర్ ఫుల్​గా చార్ సౌ నగరి

 వెలుగు ఫొటోగ్రాఫర్, హైదరాబాద్​సిటీ : మిస్​ వరల్డ్​ పోటీల నేపథ్యంలో సిటీలోని ప్రధాన చౌరస్తాలు, పర్యాటక ప్రదేశాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. ప్రత్యేక నమూనాలతో ఏర్పాటు చేసిన లైటింగ్​ ఆకట్టుకుంటోంది. ట్యాంక్ బండ్ పరిసరాల్లో డిఫరెంట్ థీమ్స్​తో ఏర్పాటు చేసిన లైటింగ్​ను ​చూడడానికి ఆదివారం సందర్శకులు భారీగా తరలివచ్చారు.