మిస్​వరల్డ్​ పోటీలకు హైదరాబాద్ సిటీ ముస్తాబు

మిస్​వరల్డ్​ పోటీలకు హైదరాబాద్ సిటీ ముస్తాబు

ఫొటోగ్రాఫర్, వెలుగు : మిస్​ వరల్డ్​ పోటీలకు ఆతిథ్యమిస్తున్న హైదరాబాద్​ నగరాన్ని ప్రభుత్వం డిఫరెంట్ ​థీమ్స్​తో ముస్తాబు చేస్తోంది. మెయిన్​ రోడ్లతోపాటు పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేక నమూనాలు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ట్యాంక్ బండ్ వద్ద ప్రపంచ సుందరి నమూనాలు ఏర్పాటు చేసింది.