
జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్స్టూడెంట్, మహబూబాబాద్ జిల్లా కొమ్ములవంచకు చెందిన కందునూరి వెంకటేశ్ తన కళా ప్రతిభను చాటుకున్నాడు. తన పెన్సిల్ స్కెచ్ నైపుణ్యంతో కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి చిత్రపటాన్ని తీర్చిదిద్దారు. ఈ చిత్రపటాన్ని కాకా తనయుడు, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామికి గురువారం అందజేశారు.
వెలుగు, హైదరాబాద్ సిటీ