V6 News

హైదరాబాద్

వానలు పడుతున్నా చెరువులు నిండట్లే!

21,500 చెరువుల్లో నిండినవి 7,500  5,795 చెరువుల్లోకిచుక్క నీరు కూడా రాలే సిద్దిపేట, మెదక్​ జిల్లాల్లోపరిస్థితి దారుణం కృష్ణా ప్రాజెక్టుల

Read More

Gold Rate: తగ్గిన బంగారం వెండి రేట్లు.. కరీంనగర్-వరంగల్ లో రేట్లు ఎలా ఉన్నాయంటే!

Gold Price Today: అమెరికా టారిఫ్స్ వార్ భయాలు మెల్లమెల్లగా మార్కెట్ల నుంచి తొలగిపోతున్నాయి. ట్రంప్ ఎలాంటి ఒత్తిళ్లకు భారత్ తలొగ్గదని ప్రభుత్వం నుంచి వ

Read More

మంత్రి పదవిపై వాస్తవాన్ని మీడియాకు చెప్పిన భట్టికి థ్యాంక్స్ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మంత్రి పదవి ముఖ్యం కాదు.. ఇచ్చిన హామీలు అమలు చేయాలి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: తనకు మంత్రి పదవి రాకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అ

Read More

గణేశ్ ఉత్సవాలపై జీహెచ్ఎంసీ మీటింగ్... దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేస్తామన్న కమిషనర్ కర్ణన్

మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి  అడిషనల్​ సీపీ విక్రమ్ సింగ్ మాన్  హైదరాబాద్ సిటీ, వెలుగు: గణేశ్​ఉత్సవాలు ప్రశాంత వాత

Read More

హైడ్రా మార్షల్స్ విధుల బహిష్కరణ... జీతాలు తగ్గిస్తారనే ప్రచారంతో ఆందోళన

ఓవర్ ​టైం చేస్తున్నామని,  ఆఫీసర్లు గౌరవించట్లేదని ఆవేదన   మార్షల్స్​తో కమిషనర్ చర్చలు  జీతాలు తగ్గవని, పెంచే అంశాలను పరిశీలిస్

Read More

రాబోయే రెండు గంటలు.. ఈ జిల్లాల్లో గట్టిగనే వర్షాలు.. పబ్లిక్ జర జాగ్రత్త !

హైదరాబాద్: రాబోయే రెండు గంటల పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పలు జిల్లాల్లో

Read More

సీఎం ఆదేశాలతో పనులు వేగవంతం... మూడ్రోజుల్లో కన్సల్టెన్సీ టెండర్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు:  సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అమీర్ పేట, మైత్రీవనం ప్రాంతాలపై బల్దియా అధికారుల ఫోకస్ పెట్టారు. భారీ వర్షాలు కురిసిన కూడా ఇ

Read More

హ్యామ్ రోడ్లకు ఈ నెలలోనే టెండర్లు

నేడు కాంట్రాక్టర్లతో మంత్రులు కోమటిరెడ్డి, సీతక్క భేటీ ప్రాజెక్టు గురించి వివరించనున్న మినిస్టర్లు  40 శాతం ప్రభుత్వం, 60 శాతం కాంట్రాక్టర

Read More

అన్ని డైట్ కాలేజీల్లో డీపీఎస్ఈ కోర్సు!

పర్మిషన్ కోసం ఎన్​సీటీఈకి లేఖ రాయాలని విద్యాశాఖ నిర్ణయం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్) కాలేజీల్లో ప్రీ

Read More

సివిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సత్తా చాటాలి : భట్టి విక్రమార్క

ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించేందుకు రెడీ  ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యేందుకు ఢిల్లీలో వసతులు కల్పిస్తున్నం రాజీవ్​ సివిల్స్​ అభయహస్తం కార్యక్

Read More

హిమాయత్ సాగర్ కు పెరుగుతున్న వరద.. మళ్లీ నాలుగు గేట్లు ఎత్తివేత..

మూడు ఫీట్లు ఎత్తిన అధికారులు హైదరాబాద్​సిటీ, వెలుగు: జంట జలాశయాలకు వరద ప్రవాహం పెరుగుతోంది. రెండు రోజుల క్రితం వరద ప్రవాహం తగ్గినట్టు కనిపించి

Read More

అమెరికా వస్తువులు వద్దు.. మండిపడుతున్న నెటిజన్లు.. టారిఫ్లపై తీవ్ర వ్యతిరేకత

న్యూఢిల్లీ: భారతదేశ వస్తువులపై అమెరికా 50శాతం టారిఫ్​ను విధించడంపై మనదేశంలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అమెరికన్  బ్రాండ్స్​పై నెటిజన్లు మండిపడ

Read More

సీఎం రేవంత్‌పై కేసు కొట్టివేత

మరో కేసులో వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు మినహాయింపు  హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌ రెడ్డిపై నమోదైన రెండు వేర్వేరు కేసుల్లో హైకోర్

Read More