హైదరాబాద్

గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్య

శంషాబాద్, వెలుగు: గుర్తు తెలియని యువకుడు ఉరేసుకుని చనిపోయిన ఘటన శుక్రవారం రాత్రి 9:30 గంటలకు శంషాబాద్ హై వేపై గండిగూడ సమీపంలోని ఆటోనగర్ వద్ద జరిగింది.

Read More

దమ్ముంటే రా తేల్చుకుందాం.. సవాల్ విసిరిన వేముల..

 మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జగదీష్ రెడ్డి చేసే ఆరోపణలు పనికిరానివని అన్నారు. "

Read More

ఈ- ఆఫీసు ద్వారా అడ్మినిస్ట్రేషన్ కొనసాగించాలి: రంగారెడ్డి కలెక్టర్

ఎల్​బీనగర్,వెలుగు: ప్రతిశాఖలో ఈ – ఆఫీసు ద్వారా అడ్మినిస్ట్రేషన్ కొనసాగించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక్ సూచించారు. కలెక్టరేట్ లో శుక్రవారం అధిక

Read More

జనవరి 6న నాచారం డీపీఎస్ లో సీతారామ కళ్యాణ మహోత్సవం

   అయోధ్య అక్షింతల పంపిణీ ఉంటుందన్న నిర్వహకులు మల్క కొమరయ్య   హైదరాబాద్​, వెలుగు : ఈనెల 22న అయోధ్యలో భవ్య రామ మందిర ప్రారంభోత్స

Read More

గర్భిణి మర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులో నలుగురికి జీవిత ఖైదు

గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్​ వద్ద ఆరేండ్ల క్రితం దారుణ హత్యకు గురైన నిండు గర్భిణి పింకీ మర్డర్​కేసులో శుక్రవారం కూకట్​పల్లి కోర్టు

Read More

సిటీలో పలు చోట్ల గంజాయి పట్టివేత

శంషాబాద్, వెలుగు: కాటేదాన్ స్వప్న థియేటర్‌‌‌‌‌‌‌‌ సమీపంలోని పాన్‌‌‌‌షాప్‌‌‌

Read More

సిటీపై పొగమంచు

గ్రేటర్ సిటీపై పొగ మంచు కమ్ముకుంది. తెల్లవారుజామున, సాయంత్రం వేళ్లలో పొగ మంచు కురుస్తుంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా అత

Read More

Ambati Rayudu: వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా.. తెరవెనుక జరిగింది ఇదేనా!

భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన ప్రకటన చేశారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన సందేశాన్ని పోస్ట్ చేశారు.

Read More

చీటింగ్​ పేటెంట్ ​కేసీఆర్‌‌కే ఉంటది.. ఆయనే ఒక 420 : జీవన్​రెడ్డి

కోరుట్ల, వెలుగు : 2014, 18 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చని మాజీ సీఎం కేసీఆరే ఒక 420 అని, చీటింగ్ పేటెంట్ రైట్స్​ ఆయనకే దక్కుతాయని ఎమ్మెల్సీ ట

Read More

స్కూల్​లో గుండెపోటుతో స్టూడెంట్ ​మృతి

ధన్వాడ, వెలుగు : మహబూబ్​నగర్​ జిల్లా ధన్వాడ మండలంలోని కొండాపూర్ ​గిరిజన గురుకుల స్కూల్​లో టెన్త్ చదువుతున్న ఓ విద్యార్థి గుండెపోటుతో చనిపోయాడు. ప్రిన్

Read More

స్పా సెంటర్లకు అద్దెలకు ఇవ్వొద్దు.. ఉంటే ఖాళీ చేయించండి : పోలీసులు

మీ ఇంటిని లేదా మీ స్థలాన్ని లేదా మీ ఆస్తిని స్పా సెంటర్ కు అద్దెకు ఇస్తున్నారా.. స్పా సెంటర్ కు లీజుకు ఇస్తున్నారా.. ఇక నుంచి అలా ఇవ్వొద్దని హెచ్చరిస్

Read More

Formula E race: హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా ఈ- రేస్ రద్దు

వచ్చే నెల ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్మూలా ఈ -రేస్ రద్దు చేస్తున్నట్టు ఎఫ్ఏఈ ప్రకటించింది. ఈ -రేస్ విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పం

Read More