హైదరాబాద్

ఆర్టీసీలో సమ్మె.. 27న నోటీస్ ఇవ్వాలని నిర్ణయం

ఎలక్ట్రిక్ బస్సులకు వ్యతిరేకంగా ఏకమైన కార్మిక సంఘాలు హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో హైర్​పద్ధతిలో ఎలక్ట్రిక్​ బస్సులను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరే

Read More

హైదరాబాద్ నిజాంపేట్లో అగ్ని ప్రమాదం.. మూడు షాపులు దగ్ధం

హైదరాబాద్ నిజాంపేట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  నిజాంపేట్ స్టూడియో సమీపంలోని టిఫిన్ సెంటర్ లో గ్యాస్ లీకవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Read More

మహీంద్రా కారు షోరూమ్ లో భారీ అగ్నిప్రమాదం

 కాలి బూడిదైన 15 కార్లు..  వీటిలో ఈవీలు కూడా  మాదాపూర్ కొత్తగూడ చౌరస్తాలో ఘటన మాదాపూర్, వెలుగు: మాదాపూర్ కొత్తగూడ చౌరస్తాలోని మ

Read More

చైల్ట్​ పోర్నోగ్రఫీ కేసులోముగ్గురు అరెస్ట్

డౌన్​లోడ్​ చేసి సోషల్​ మీడియాలో షేరింగ్​ సీఐడీ సమాచారంతో కటకటాల్లోకి యువకులు  హైదరాబాద్ సిటీ, వెలుగు: చైల్డ్​పోర్న్​డౌన్​లోడ్​చేయడమే కా

Read More

విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం (24 జనవరి) ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎంకు కాంగ్రెస్ పార్

Read More

జీహెచ్ఎంసీ ఆఫీసర్లు మా ఫోన్లు ఎత్తట్లే : తలసాని

ప్రొటోకాల్ ​పాటించకుండా అవమానిస్తున్నరు: తలసాని  హైదరాబాద్ ​సిటీ, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్​ ప్రభుత్వానికి ఏడాది టైమ్​

Read More

ఓటరు లిస్ట్‌‌లో ఉత్తరాఖండ్ మాజీ సీఎం పేరు గల్లంతు

మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయిన కాంగ్రెస్ నేత డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

హైదరాబాద్ను కప్పేసిన మంచు దుప్పటి.. ఉదయం 9 దాటినా వీడని మంచు

హైదరాబాద్ నగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. శుక్రవారం (24 జనవరి) ఉదయం 9  గంటలు దాటినా పొగ మంచు వీడలేదు. రోడ్లపై మంచు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బ

Read More

బీఆర్‌‌ఎస్‌‌కు భూకేటాయింపుపై కౌంటర్‌‌ వేయండి : హైకోర్టు

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో సర్వే నెం.239, 240లో బీఆర్‌‌ఎస్&zw

Read More

లగచర్ల పై మూడు ఎఫ్ఐఆర్​లు ఎందుకు?

నమోదు చేసిన వాంగ్మూలాలు సమర్పించండి పోలీసులకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: లగచర్ల ఘటనపై నమోదు చేసిన మూడు ఎఫ్‌‌‌‌ఐఆర్​లలో

Read More

ఎయిర్ పోర్టులో భద్రత మరింత కట్టుదిట్టం

శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. రిపబ్లిక్ డే నేపథ్యంలో భద్రతను

Read More

వచ్చే ఏడాది చివరి నాటికి లెండి పూర్తి : మంత్రి ఉత్తమ్

నాందేడ్​ కాంగ్రెస్​ నేతలతో మంత్రి ఉత్తమ్ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఉన్న లెండి ప్రాజెక్ట్​ నిర్మాణాన్ని వచ్చే ఏడాది చివరి నాట

Read More