హైదరాబాద్

రెండు రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం రూ.7వేల 500 తగ్గింపు.. ఇంకా రేట్లు తగ్గుతాయా..?

గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం తిరిగి దాదాపుగా మెుదటికి వచ్చిన వేళ బంగారం, వెండి రేట్లు పతనం అవుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి అనూహ్యాంగా పసిడి ధరల పత

Read More

హైదరాబాద్ లో 9 సర్కిళ్లలో దెబ్బతిన్న 253 ఫీడర్లు... పాడైన డీటీఆర్లు 44.. ఒక్క భారీ వర్షం ఎఫెక్ట్ 

రిపేర్​చేసి, విద్యుత్​సరఫరా పునరుద్ధరించిన టీజీఎస్పీడీఎల్ అధికారులు హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ లో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం,

Read More

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.. వనపర్తిలో అరైవ్ అలైవ్ కార్యక్రమం

వనపర్తి, వెలుగు :  ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని వనపర్తి కలెక్టర్​ ఆదర్శ్​ సురభి సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్య

Read More

సర్పంచ్ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదని ఆరు కుటుంబాల కుల బహిష్కరణ..మెదక్ జిల్లా ఖాసీంపూర్ లో ఘటన

నిజాంపేట, వెలుగు: మెదక్ జిల్లా నిజాంపేట మండలం ఖాసీంపూర్ గ్రామంలో తమను కులం నుంచి బహిష్కరించారని ఆరు కుటుంబాలకు చెందిన బాధితులు బుధవారం మీడియా ఎదుట ఆవే

Read More

ధరలు పెంచిన మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి .. సామాన్య ప్రజలకు తీవ్రభారం

నల్గొండ/సూర్యాపేట, వెలుగు:  కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపిందని, ఇంద

Read More

గచ్చిబౌలిలో వాటర్ లాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్స్ పై హైడ్రా సమీక్ష... కమిషనర్ రంగనాథ్ కీలక ఆదేశాలు..

ఐటీ కారిడార్ రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్​ రోడ్లపై వర్షపు నీలవడంపై హైడ్రా కమిషనర్​

Read More

జీరామ్జీ చట్టంతో కూలీలకు నష్టం.. 125 రోజుల పని పేరుతో కేంద్రం మోసం: రాష్ట్ర విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి

ముషీరాబాద్, వెలుగు: కూలీల పని హక్కులను కాలరాసే జీరామ్​జీ చట్టాన్ని తెలంగాణలో అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రామీణ ఉపాధి చట్టాన్ని రూపొందిం

Read More

హైదరాబాద్లో దియోమ్ ఆఫీస్

హైదరాబాద్​, వెలుగు: డేటా సెక్యూరిటీ,  ఏఐ సేవలు అందించే దియోమ్ హైదరాబాద్‌‌లో కొత్త ఆఫీసును ప్రారంభించింది.  ఇది ఇంజనీరింగ్, ప్రొడక్

Read More

ఆర్టీసీ విలీనం తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి..లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా..

    తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాతే ఎన్నికలు

Read More

బెల్లంపల్లి డోర్లీ-2 గని మూసివేతపై సింగరేణికి ప్రశంసలు..పర్యావరణ ప్రమాణాలు పక్కాగా పాటించిన సంస్థ

డిపాజిట్​ సొమ్మును వడ్డీతో కలిపి రూ.40 కోట్లు చెల్లించిన సీసీఓ హైదరాబాద్, వెలుగు: బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ–2 ఓపెన్‌‌‌

Read More

ఉప సర్పంచ్‌‌‌‌ల చెక్ పవర్ రద్దు చేయొద్దు..తెలంగాణ గిరిజన ఉప సర్పంచ్‌‌‌‌ల సంఘం డిమాండ్

పంజాగుట్ట, వెలుగు: గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్‌‌‌‌లకు ఉన్న చెక్ పవర్‌‌‌‌ను రద్దు చేయవద్దని తెలంగాణ గిరిజన ఉప

Read More

పుట్టింటికి డబ్బులు పంపిస్తుందని..సుపారీ ఇచ్చి భార్య హత్య..ఐడీఏ బొల్లారంలో హత్య కేసును ఛేదించిన పోలీసులు

దుండగుల పనిగా చిత్రీకరించేందుకు యత్నం గచ్చిబౌలి, వెలుగు: భార్య తన పుట్టింటికి డబ్బులు పంపిస్తోందనే కోపంతో భర్త సుపారీ గ్యాంగ్‌తో భార్యను

Read More