ముగిసిన హైసియా ఎన్​క్లేవ్​

ముగిసిన హైసియా ఎన్​క్లేవ్​

హైదరాబాద్ సాఫ్ట్‌‌‌‌వేర్ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా)  ఈఎస్​జీ కాన్‌‌‌‌క్లేవ్ 2023 ముగిసింది.  సానుకూల సామాజిక,  పర్యావరణ మార్పులను తీసుకురావడానికి దీనిని నిర్వహించారు. పలువురు ఇండస్ట్రీ లీడర్లు, ఎక్స్​పర్టులు, ప్రభుత్వ అధికారులు, ఎన్జీఓలు... కార్పొరేట్ సామాజిక బాధ్యత, పర్యావరణ, సామాజిక విషయాలపై ఈ సందర్భంగా చర్చించారు. 

తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ (టీఎస్​ఐజీ) ఈవెంట్ నిర్వహణలో కీలక భాగస్వామి.