హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ :  సిటీలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో జోరు వాన పడింది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయంకావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వర్షపు నీటితో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తగా మరో రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ.