
సీనియర్ ఐఏఎస్ మురళి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. రిటైర్మెంట్ కు ఇంకా ఏడాది గడువున్నా రిజైన్ చేయటం సంచలనంగా మారింది. సెక్రటేరేయట్లో SC, ST.. IAS అధికారులను అప్రధాన్య పోస్టుల్లో వేస్తున్నారని రెండేళ్ల నుంచి ఆరోపిస్తున్నారు మురళి. ప్రస్తుతం తాను పనిచేస్తున్న శాఖలో పనిలేకుండా పోయిందన్నారు. ఇకపై విద్యావ్యవస్థ బలోపేతానికి కృషిచేస్తానంటున్నారు మురళి.