IARIలో రీసెర్చ్ జాబ్స్: పీజీ, నెట్/గేట్ అర్హత ఉన్నవారికి మంచి ఛాన్స్ ! సెప్టెంబర్ 5 లాస్ట్ డేట్ !

 IARIలో రీసెర్చ్ జాబ్స్: పీజీ, నెట్/గేట్ అర్హత ఉన్నవారికి మంచి ఛాన్స్ ! సెప్టెంబర్ 5 లాస్ట్ డేట్ !

ఐసీఏఆర్ - ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ (ఐఏఆర్ఐ) జూనియర్ రీసెర్చ్ ఫెలో  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్లాంట్ ఫిజియాలజీ, అగ్రికల్చరల్ ఫిజిక్స్, ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంటల్ సైన్సెస్, అగ్రానమీ లేదా డేటా సైన్స్​లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. లేదా నెట్ (సీఎస్ఐఆర్, యూజీసీ, ఐసీఏఆర్) లేదా గేట్అర్హత సాధించి ఉండాలి. కనీసం రెండేళ్ల రీసెర్చ్ అనుభవం తప్పనిసరి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 5. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

వాక్​ఇన్ ఇంటర్వ్యూ: సెప్టెంబర్ 11. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్  iari.res.inను సందర్శించండి.