డిప్లొమా, డిగ్రీ అర్హతతో CIRCOTలో యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు

డిప్లొమా, డిగ్రీ అర్హతతో  CIRCOTలో యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు

ఐసీఏఆర్ సెంట్రల్  ఇన్​స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కాటన్ టెక్నాలజీ (ఐసీఏఆర్ సీఐఆర్​సీఓటీ) యంగ్ ప్రొఫెషనల్స్–I  ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు పేరు:  యంగ్ ప్రొఫెషనల్స్–-I .

మొత్తం ఖాళీలు: 4. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. 

వయోపరిమితి: 21 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

ఇంటర్వ్యూ: మే 21. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్​సైట్ circot.icar.gov.inను సందర్శించండి.