శంషాబాద్‌‌లో ముగిసిన ఐసీఎన్ బాడీ బిల్డింగ్ పోటీలు

శంషాబాద్‌‌లో ముగిసిన ఐసీఎన్ బాడీ బిల్డింగ్ పోటీలు

శంషాబాద్‌‌లోని ఎస్ఆర్ క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్‌‌లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న బాడీ బిల్డింగ్​పోటీలు ఆదివారం ముగిశాయి. దేశ, విదేశాల నుంచి 400 మందికి పైగా పురుష, మహిళా బాడీ బిల్డర్లు పాల్గొన్నారు. చివరి రోజు చీఫ్​గెస్ట్​గా సినీనటుడు అల్లు శిరీష్​ హాజరయ్యారు.– వెలుగు,శంషాబాద్