సైన్యం పరంగా... రష్యా బలమైందా? ఉక్రెయినా?

సైన్యం పరంగా...  రష్యా బలమైందా? ఉక్రెయినా?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. రష్యా తన సైనిక బలంతో ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తోంది. అయితే తగ్గేదిలేదంటూ ఉక్రెయిన్ కూడా రష్యా దాడులను తిప్పి కొడుతోంది. వరల్డ్ వార్ – 3 మొదలైనట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... ఒకసారి ఈ రెండు దేశాల సైనిక బలమెంతో చూద్దాం.

  • రష్యా బలమెంత?

యూరప్ లో పెద్ద దేశం
జనాభాలో యూరప్ లో నం.1
61.7 బిలియన్ డాలర్ల రక్షణ ఖర్చు
ప్రపంచంలో రెండో అతిపెద్ద సైన్యం    
సైన్యం 8,50,000        
4,100 యుద్ధవిమానాలు
772 ఫైటర్ విమానాలు
30,000 సాయుధ వాహనాలు
12,500 యుద్ధ ట్యాంకులు
14,000 ఆర్టిలరీ గన్స్
600 నేవీ వార్ షిప్స్
70 సబ్ మెరైన్స్    
మిస్సైల్ టెక్నాలజీలో లీడర్

  • ఉక్రెయిన్ బలమెంత?

యూరప్ లో రెండో పెద్ద దేశం
యూరప్ లో జనాభాలో ఏడో స్థానం
5.9 బిలియన్ డాలర్ల రక్షణ ఖర్చు
సైన్యం 2,50,000
ప్రపంచంలో సైనికబలంలో 22వ స్థానం
318 యుద్ధవిమానాలు
69 ఫైటర్ విమానాలు
12,000 సాయుధ వాహనాలు
2,600 యుద్ధ ట్యాంకులు
3,000 ఆర్టిలరీ గన్స్
38 వార్ షిప్స్
సబ్ మెరైన్స్ లేవు        
అమెరికా పంపిన యాంటీ టాంక్ మిసైల్స్ మాత్రమే