బ్యాటింగ్ చేయనున్న న్యూజిలాండ్

బ్యాటింగ్ చేయనున్న న్యూజిలాండ్

ఓవల్ వేదికగా జరుగుతున్న ఐర్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్ లో... ఐర్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ న్యూజిలాండ్ గెలిస్తే మెరుగైన రన్ రేట్ తో గ్రూప్ లో టాప్ ప్లేస్ దక్కించుకుంటుంది. దాంతో సెమీస్ బెర్త్ కూడా ఖరారు అవుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచి టోర్నీని గెలుపుతో ముగించాలని చూస్తుంది ఐర్లాండ్.

తుది జట్లు:

న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(w), కేన్ విలియమ్సన్(c), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బల్బిర్నీ(సి), లోర్కాన్ టక్కర్(w), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, ఫియోన్ హ్యాండ్, బారీ మెక్‌కార్తీ, జాషువా లిటిల్