స్టడీ సర్టిఫికెట్ల కోసం గ్రూప్-1 అభ్యర్థుల తిప్పలు

స్టడీ సర్టిఫికెట్ల కోసం గ్రూప్-1 అభ్యర్థుల తిప్పలు

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 అభ్యర్థులు  బోనఫైడ్ సర్టిఫికెట్ల కోసం తిప్పలు పడుతున్నారు. కరోనా టైంలో చాలా స్కూళ్లు మూతపడటంతో రికార్డ్స్ కోసం చక్కర్లు కొడుతున్నారు. గ్రూప్-1లో లోకల్ స్టేటస్ కోసం 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు తప్పనిసరి కావడంతో వాటి కోసం నానా కష్టాలు పడుతున్నారు. వాస్తవానికి స్కూళ్లు మూతపడితే ఆ స్కూల్స్ లోని రికార్డ్స్ స్థానిక MEO ఆఫీస్ లో ఇవ్వాలి. అయితే.. రికార్డులు MEO ఆఫీస్ లో  అప్పగించకుండానే చాలా స్కూళ్లు మూతపడ్డాయి. దీంతో స్టడీ సర్టిఫికెట్ల కోసం గ్రూప్ -1 అభ్యర్థులు నానా అవస్థలు పడుతున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

ఎయిరిండియా కొత్త సీఈఓగా క్యాంబెల్ విల్సన్ 

దుబాయి టీ20 లీగ్ లో నైట్ రైడర్స్