
ఫ్రెంచ్ ఆటోమేకర్ సిత్రియాన్ మనదేశంలో తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్లను అంతర్జాతీయ మార్కెట్‌లకు ఎగుమతి చేస్తోంది. ఇందులో భాగంగా ఇండోనేషియాకు ఈ - సీ3 కార్ల ఎగుమతులను మొదలుపెట్టింది. మేడ్ -ఇన్ -ఇండియా సిత్రియాన్ ‘ఈ-సీ3’ 500 యూనిట్లను కామరాజర్ పోర్ట్ నుంచి పంపించింది.