ఈ రోజు నుంచి భారత్–జపాన్ శిఖరాగ్ర సమావేశాలు

ఈ రోజు నుంచి భారత్–జపాన్  శిఖరాగ్ర సమావేశాలు

న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడాఈ రోజు భారత్ కు రానున్నారు. 14వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో ఈ రోజు ప్రారంభంకానుంది. ఇవాళ, రేపు జరిగే ఈ సమావేశలో పాల్గొనలని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాను పీఎం నరేంద్ర మోడీ ఆహ్వానించారు. కాగా రెండు దేశాల ప్రధానులు సమావేశమడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం..

ఇంజినీరుగా రిటైరైనంక.. ‘గేట్’ ర్యాంక్ కొట్టిండు

జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో ట్విస్ట్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్